Rakul Preet Singh & Anchor Jhansi Lip-Lock In Manmadhudu 2 || Filmibeat Telugu

2019-08-08 19

Akkineni Nagarjuna, Rakul Preet Singh and Jhansi starrer Manmadhudu 2 is arriving at the theaters on 9th August. The movie has completed the censor formalities and has received ‘U/A’ certificate from the censor board.
#akkineninagarjuna
#manmadhudu2
#rakulpreetsingh
#jhansi
#rahulravindran
#chinmayisripada
#samantha

కొద్దిరోజులుగా సరైన హిట్ పడక ఇబ్బందిగా పడుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఈ క్రమంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. ఆయన గత చిత్రాలు సైతం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన క్రేజీ కాన్సెప్ట్‌తో చేసిన సినిమానే 'మన్మథుడు 2'. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఆయనకు జంటగా నటిస్తోంది. ఫ్రెంచ్ సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది.